Why Women not Allowed in Sabarimala | High Court Lawyer Niharika Reddy Explanation | Bharat Today

“Bharat Today” Channel Owned by Sahasra Television Private Limited. Bharat Today a Unique Television Channel Aimed At Portraying and Inculcating the True Spirit of Vibrant culture Among People and Enabling Every Person to be Moulded as an Indian Force to Reckon with Through Various Creative Programs. Channel Dedicated to Breaking News, Hinduism News, General News, Live Reports, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates,Exclusive Interviews etc.,

For More Latest News, Hindu Dharma Based News Updates :

† Subscribe To Bharat Today Official YouTube Channel : https://www.youtube.com/channel/UCtlOBrA93cytbIp0YzX_0YA?sub_confirmation=1

† Visit Our Website: http://www.bhaarattoday.com

READ  Making of Yaar Jigree Kasooti Degree Episode - 2 & 3 | Punjabi Web Series | Troll Punjabi

@ Like Us on SwamiParipoornananda Team Page : https://www.facebook.com/SwamiParipoornanandaTeamPage

† Like Us on Facebook: https://www.facebook.com/BharatTodayNews

† Follow Us on Twitter: https://twitter.com/BharatToday

Thank You
– Bharat Today Team

Bharat Today : Why Women not Allowed in Sabarimala | High Court Lawyer Niharika Reddy explanation | Bharat Today

Lawyer

source

49 COMMENTS

  1. peddalu cheppe acharalu manam yala marchagalam
    Ina e oka Visayam lo Ela jarugutundhi vethi rekamga
    prethi pandagalu ,neethi neyamalu vallu cheppetene manaki telisayi ade manam patestunnam
    e okka Visayam lo matram anduku Adam chesukovatledhu

  2. కేవలం మన హిందూ మతం మీద మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి అంటే మన హిందువులో ఐక్యమత్యం లేకపోవడం.ఎవరైనా గుడికి వెళ్తే వీడు బుద్ధిమంతుడు ఐపోయాడు అని వెటకారంగా మాట్లాడటం,ఎవ్వరి స్వార్థం వారు చుసుకోవడం,నిషహాయత గుణ0,హిందూ మత పెద్డల రాజకీయ స్వార్థం ముఖ్యంగా ఈ దాడులకు కారణం. నేను ఈ మాట చెప్పేటందుకు నన్ను తప్పుగా అర్థ0 చేసుకోవద్దు,ఒక్కసారి అదే సుప్రీం కోర్ట్ లో మశీదులోకి ఆడవారికి అనుమతి కోరుతూ పిటీషన్ వేయమనండి అప్పుడు చూద్దాం.వారి లో ఉన్న ఐక్యమత్యంతో మనకు సిగ్గు వస్తుంది.80శాతం జనాభా కు విలువ ఉందొ 10శాతం జనాభాకు విలువ ఉందొ తెలుస్తుంది. ఇందులో తప్పు ఉంటే పెద్ద మనస్సు తో ఆలోచించ గలరు.

  3. Pretty upset for this lady… being an educated woman couldn't understand what's going on.
    So, according to you, women r not supposed to enter ayyappa swami temples. Does that mean all ayyappa swami temples?? Or if only sabarimala! That means ayyappa swami is present at only sabarimala temple, other temples are just ayyappa temple without ayyappa swami??
    If not related to menstruation, why only reproductive age group are not allowed in to the temple??
    Such a dumb lady.

  4. I can see that Niharika Reddy garu is making sense for all people, this is a good start, people need to be educated on religion and rights, so that they can understand the gravity of the situation and core problem, thanks for the clarification on the belief, if anyone who believes in something ( religion), she/he can go ahead, but the details of the religious beliefs and practices will be decided by that particular religion. So we have to accept as per the religious beliefs, if any one feels like fundamental rights are violated, then everyone have to work together and eliminate it.

  5. Challe amma thalli… Cheppav le sodhi… India ki epudu matham ledu.. Aryans ilanti dongalu… Travelling chesthu dongathanam chese dongala nundi techkunaru ee matha aacharalu… Except jainsim, budhism india ki orginal matham em ledu.. Inka chaalu nee sodhi….

  6. ఎవరైతే శబరిమలలో అయ్యప్ప స్వామి సన్నిధికి స్త్రీలను కూడా ఆహ్వానించాలని మద్దతు పలుకుతున్నారో వాళ్లు అయ్యప్ప స్వామి పురాణం పూర్తిగా తెలుసుకోవాలి. అది తెలియకుండా లింగ వివక్షత అని అజ్ఞానంతో మాట్లాడడం తగదు.

    అయ్యప్పస్వామి జన్మతః బ్రహ్మచారి. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దీక్ష పూనుకుని శబరిమలై వెళ్లే అయ్యప్ప స్వాములు కూడా కఠినమైన బ్రహ్మచర్యం పాటిస్తారు. అప్పుడే ఆ దీక్షకు ఒక సార్థకత లభిస్తుంది.

    వయసులో ఉన్న స్త్రీలను అంటే నెలసరి వచ్చే స్త్రీలను ఆహ్వానించడం వల్ల అయ్యప్ప దీక్ష పూనిన స్వాములకు ఇబ్బంది ఏర్పడుతుంది.

    అది కాక స్త్రీలు ఆలయ ప్రవేశం చేసిన సమయంలో వాళ్లకు నెలసరి వస్తే జన్మతః బ్రహ్మచారి అయిన అయ్యప్ప స్వామి మరియు వారి పీఠానికి ఎంతో కళంకం ఏర్పడుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని వయస్సులో ఉన్న స్త్రీలను మినహాయించి రసజ్వల కాని ఆడపిల్లలను మరియు బహిష్టు పూర్తిగా ఆగిపోయిన స్త్రీలను ప్రాచీన కాలం నుండి ఆహ్వానిస్తున్నారు.

    స్త్రీల ఆలయ ప్రవేశం కొరకు ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారి ఉద్దేశ్యం నిజానికి వేరొకటి. ఇది ఒక రాజకీయ మరియు మతపరమైన కుట్ర.

    అయ్యప్ప స్వామి పై నిజమైన భక్తి కలిగి ఉన్న మా హిందూ స్త్రీలు వారి యొక్క ఇంటి వద్ద మా అయ్యప్ప స్వామిని అంతకు మించిన భక్తితో కొలుస్తున్నారు.

    శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం యొక్క పురాణాలు, నియమాలు మరియు విధి విధానాల వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యం మరెన్నో విషయాలు దాగి ఉన్నాయి. దయచేసి వాటిన భ్రష్టుపట్టించవద్దు.

    సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కలి కాలానికి ఒక మచ్చుతునక. వినాశనం దారితీసేందుకు చేసే ఒక గట్టి ప్రయత్నం.

  7. Sampradayalanu samradayaluga chudandi hakkuluga chudakandi……pavitramaina devalayam loniki mamsam thini madyam sevenchi velathanu edi naa hakku antee arishtam yevariki…. alaavellina vaallake kadhaa….oka vidham gaa edi kuda alantedeekadhaa….

  8. Yes correct masjid loniki adavallanu raniyyaru mari vallu ela court chuttu thiragaledhu valla sampradayanni vallu kapadukuntunnaru mana hundhu adavalle daridram yem amma thalli nv India lo anni devalayalu ni darsanam chesukunnava. Cheppu Ippudu sabarimala medha paddav

  9. అమ్మ న్యాయమూర్తి గారు చెప్పారు లే మంచి న్యాయం 41 దీక్ష చేసి వెళ్ళండి ఆలయం వెళ్ళండి

  10. First nundi lady's ki anumati ledu kada Mari eppudu enduku lady's gurinchi chattalu kothaga pedutunnaru, modati nundi leni acharam eppudu enduku gurtochindi lady's ki, anni visayalalo samana hakkula kosam poradandi kani oka pavitramaina sabari malai gurinchi Kotha marpulu cheyodhu adi enta matram manchidi kadu, oka daivanto pettukuntunnaru jagrata

  11. Vere country lo aite valla culture follow avakapote shoot chestaru.. Indians la cool ga undaru…memu adavallame but anni acharalu patinchali.. Muslim ameku valla mathamlo nundi velivesarantene telustundi adhoka kukka la undi waste mokamdi.. Meru ila cheyabatti.. Kerala floods tho athalakuthalam aindi.. Nka meku nduku ardamavatledu..

  12. పెద్దలు ప్రజలందరి మేలుకోరే ఏవిషయాన్నైనా ఆలోచించి చెబుతారు ఇందులో ఏ విధమైన భేధభావాలు ఉండవు ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది ఇవన్నీ మనల్ని మనం కాపాడుకోవడానికి పెట్టినవనీ అందరూ అర్థం చేసుకుంటే అందరికీ మంచిది ధర్మం విషయంలో వితండవాదం చేయకూడదు దానివల్ల అందరికీ మంచి జరగాలని ఆలోచించాలి అందరిలో మనం మనలో అందరూ ఉంటారు ప్రజలందరి క్షేమం కోసం కొన్ని వితండవాదాలు చేయకపోవడమే మంచిది ఏది చేయకూడదో దాన్ని చేయకపోతేనే అందరికీ మంచిది మనం అందరికీ మేలు చేయకపోయినా తప్పులేదు కానీ చెడు మాత్రం చేయకూడదు అయినాశబరిమల ఆలయానికి వెళ్ళడానికి ఇక ఏ ఆలయాలే లేవా ప్రపంచంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి కావాలంటే వెళ్ళి వాటిని చూడండి వెళ్ళకూడదని చెప్పినా వినకుండా ఎందుకు అక్కడికే వెళ్ళాలనీ మొండిగా వాదించడం వల్ల ప్రయోజనం లేదు ఒకొక్క ప్రదేశంలో ఒకొక్క విధంగా ఉంటుంది వితండవాదాలు చేసి మారీ వెళ్ళాలా ఒకొక్కరి ప్రాంతంలో ఒకొక్క ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు సంస్క్రతులు ఉంటాయి వాటిని ఉల్లంగిస్తే ఆ ప్రాంత ప్రజలందరూ ఏవిదంగానైనా ఒప్పుకోరు అలాగే శబరిమల లో కూడా అంతే అని అనుకోవాలే కానీ ఇక్కడ ఆడ మగ అనీ భేధాభిప్రాయాలు పెట్టి రాద్దాంతం చేయకూడదు

  13. క్రైస్తవ మతం లో మహిళా పాస్టర్ లు ఉన్నారా. ఇస్లాం మత ఆచారం లో మహిళలు దర్గాలోకి పోయి ప్రార్థన చేయడానికి అనుమతి ఉందా.
    వీరందరికీ సెక్యులర్ దేశంలో ప్రత్యేక హోదా ఏమైనా ఉందా.
    కేవలం మెజారిటీ జనాభా కలిగిన హిందూ సాంప్రదాయాలపై మాత్రమే ఆదేశాలు ఉంటాయా. హిందూ ఆచారాలలో వివక్ష ఉందంటూ వాటిపై సరియైన శాస్త్రీయ వివరణను వేదపండితులవద్దనుండి కానీ, మఠాధిపతులనుండి కానీ, అవధూతలనుండి కానీ, పొందకనే తీర్పులు ఇస్తే తరువాత కాలంలో అందులో ఏదైనా పొరపాటు జరిగినట్టు గుర్తించినా ప్రయోజనం యేముంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here